విల్ స్మిత్
సీ1, ఎపి15: ఓప్రా మరియు స్మిత్, అనేక విషయాలను వెల్లడించే అతని జీవిత గాథ గురించి, అతని లోలోతుల్లో దాగి ఉన్న అభద్రతాభావాల గురించి, జీవితంలో నేర్చుకొన్న ముఖ్యమైన గుణపాఠాల గురించి, ఇంకా అతని విభిన్నమైన ఆధ్యాత్మిక వివాహ బంధం గురించి మాట్లాడుకుంటారు.
