అప్పుడో ఇప్పుడో ఎప్పుడో
రిషి ఒక బడ్డింగ్ రేసర్, తార అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు, తన ఫ్రెండ్ యాజీ చేసిన తప్పిదం వల్ల... దగ్గర అవ్వాల్సిన రిషి, తార దూరం అవుతారు. రిషి ఆ బాధ తో యాజీ ఇచ్చిన సజెషన్ వల్ల లండన్ లో రేసింగ్ సర్క్యూట్ లో ఇంటర్న్ గా పనిచేస్తు ఉంటాడు,
