బద్మాష్ కంపెనీ
ఇది 1990 లో ముంబయిలో మధ్యతరగతికి చెందిన నలుగురు యువకుల కథ. వారే కరణ్ (షాహిద్ కపూర్) బుల్ బుల్ (అనుష్కా శర్మ), జింగ్ (మేయంగ్), చందు (వీర్ దాస్). నలుగురూ ఒక ఇంపోర్ట్ బిజినెస్ ఆరంభించాలని అనుకుంటాడు. పెద్ద ప్రణాళికతో నలుగురూ చాలా మెరుపుతో కూడిన ప్రపంచంలో అడుగుపెడతారు కానీ వారు ఊహించని ప్రమాదాలు అక్కడ ఉంటాయి!
