డాడీ
ఇది అరుణ్ గౌలి అనబడే రాజకీయ నాయకుడిగా మారిన ఒక గ్యాంగ్ స్టర్ కథ. ఈ కథ సెంట్రల్ ముంబయి లోని వీధుల్లో నడుస్తుంది. ముందుగా చేస్తున్న వస్త్ర మిల్లు పని కోల్పోయిన తరువాత డబ్బు సంపాదన కోసం స్నేహితులతో కలిసి గ్యాంగ్ స్టర్ గా మారుతాడు. కొన్ని సంఘటనల తర్వాత అతడు గౌరవాన్విత డాడీగా మరొలా చెప్పాలంటే అతడు చెందిన పని వర్గంలో ఒక రాబిన్ హుడ్ గా మారుతాడు.
- 50%
