ఎంట్రాప్మెంట్ మూవీలు · థ్రిల్లర్ · నేరం ఉన్నత సమాజంలో తిరుగాడే ఓ ఇద్దరు దొంగలు ఒకరినొకరు మోసం చేసుకునే ప్రయత్నంలో తమకు తెలియకుండానే ప్రేమలో పడ్డారు. 1999 · 1h 52m