జీనియస్
శ్రీనివాస్, యాసిర్, శివ ముఖ్య పాత్రలు పోషిస్తారు. శరత్ కుమార్ పోలీసు పాత్రలో మెరుస్తాడు. ఈ ముగ్గురూ తము నమ్మిన వ్యక్తుల చేతిలో మోసపోవడంతో నమ్మకాని కోల్పోతారు. అందుకు వాళ్లకు ఒక గుణపాటం నేర్పాలని నిర్ణయించుకొని, సెలెబ్రిటిలకు గుడ్డిగా నమ్మే వాళ్లకి కనువిప్పు కలిగేలా చేయాలని నిర్ణయించుకుంటారు. వాళ్ళు అనుకున్నది సాధించారా లేదా అన్నదే మిగితా సినిమా.
