గోపీచంద్ చాణక్య
(రహస్య ఏజెంట్ అయినటువంటి) అర్జున్ మరియు అతడి బృందానికి సంబంధిన చిత్రం ఇది. ఈ ప్రక్రియలో అర్జున్ తన శత్రువైనటువంటి సొహైల్ చేతిలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక సమయంలో, అర్జున్ తన బృందం కాపాడాలా లేదా తన దేశాన్ని కాపాడాలా అనే పరిస్థితిని ఎంచుకోవాల్సి వస్తుంది. మరి అలాంటి సమయంలో అతడు సరైన నిర్ణయం తీసుకుంటాడు అనేదే ఈ చిత్రం?
