బోష్ · సీ2, ఎపి4
? హూ ఈజ్ లక్కీ నౌ
మిగిలిన వాళ్ళు కేసు విచారణలో ఉండగా బాష్ హత్య కేసు లో అనుమానితుడిని పట్టుకుంటాడు. వేగాస్ లోని జోయి మార్క్స్ తో ఎదురుపడినపుడు తన గతానికి సంబంధించి ఆత్మీయుల గురించి ప్రశ్నలు ఎదుర్కుంటాడు. డిప్యూటీ ఛీఫ్ ఇర్వింగ్ కి లాస్ ఏంజిల్స్ రాజకీయనాయకులతో గొడవలు పడతాడు.