బోష్ · సీ1, ఎపి1
చాప్టర్ వన్: టీ ఈజ్ ద సీజన్
మైకేల్ కాన్నేల్స్ నవల ఆధారంగా “ బాష్ “ చిత్రీకరించబడినది. లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్టమెంట్ లో డిటెక్టివ్ గా పని చేస్తున్న హ్యారీ బాష్ ( టైటస్ వెల్లీవర్ ) ఒక బాలుడి హ్యత్య కి సంబంధించి సీరియల్ మర్డర్స్ చేస్తున్న అనుమానితుడి పై కాల్పులు జరిపాడని విచారణ ఎదుర్కుంటూ ఉంటాడు. ఇందులో భాగంగా బాష్ తన గతాన్ని చెపుతూ ఉంటాడు.