బోష్ · సీ6, ఎపి3
ముగ్గురు వితంతువులు
రేడియోధార్మిక గాయాలైన నిరాశ్రయుడి శవాన్ని పోలీసులు కనుగొనగానే, సీజియం కోసం వెతుకులాట తీవ్రతరం అవుతుంది, కానీ ఇంతదాకా నేరానికి సంబంధించి చేసిన తమ అంచనాలన్నీ తప్పులా అని బోష్, ఎడ్గర్‌లను ఆలోచింపజేస్తుంది. మ్యాడీ కనుగొన్న విషయానికి ఛాండ్లర్ పొగడ్తలు లభిస్తాయి. ఎడ్గర్ అవినీతి పోలీసులతో సంబంధం ఉండే అవకాశంగల జమైకా దేశపు డ్రగ్ దళారులతో తనుకున్న సంబంధాన్ని డీ.ఈ.ఏ. ఏజంట్ చార్లీ హోవన్ వెల్లడిస్తాడు.