ది మెంటలిస్ట్ · సీ5, ఎపి8
రెడ్ సెయిల్స్ ఇన్ ది సన్ సెట్
రెడ్జాన్ వైపు అడుగులేసేందుకు అతడికి దారి చూపిస్తుందన్న ఆశతో, జైలు నుండి లొరేలీ మార్టిన్స్నువిడిపించడానికి, బ్రెట్ స్టైల్స్ (మాల్కోమ్ మెక్'డోయల్) సహాయంతో, జేన్ ఒక విస్తృతమైన ప్రణాలికను తయారుచేస్తాడు. సైమన్ బేకర్ 'ది మెంటలిస్ట్' ధారావాహికలోని మూడవ ఎపిసోడ్నుదర్శకత్వం వహిస్తారు.