ఇన్ సైడ్ ఎడ్జ్ · సీ1, ఎపి1
పవర్ ప్లే
Mumbai mavericks కి చెందిన మరో సహ యజమాని Zareena Malik తన జట్టుకి వెంటనే ఒక కొత్త పెట్టుబదిదారిని వెతికి పట్టుకోకపోతే జట్టుని కోల్పోయే ప్రమాదంలో పడింది అదే సమయంలో జట్టులో కొత్తగా చేరిన సభ్యుడికి power play క్రికెట్ లోని చేదు నిజాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది