డ్రాప్కిక్ ఆన్ మై డెవిల్!
జింబొచొలోని ఒక రన్-డౌన్ ఎపార్ట్మెంట్లో ఉండే స్టొఇక్ కాలేజి విద్యార్థి యురినె హనజొనొ అనుకోకుండా హెల్ నుంచి జషిన్-చాన్ అనే డెవిల్ని పిలుస్తుంది, వాళ్ళు బలవంతగా రూమ్మెట్స్గా ఉంటారు, ఎందుకంటే యురినెకి జషిన్-చాన్ని పంపించడం తెలిదు. కానీ జషి-చాన్కి తను యురినెని చంపేసి వెనక్కి వెళ్ళచ్చని తెలుసు, అందుకని తను అదే పనిలో పడుతుంది.....?! ఒక విషపు రూమీ కామెడి మీరు కుర్చి అంచుకు అతుకుపోయేట్టు చేస్తుంది.
