El Deafo
స్కూల్లో కొత్త స్నేహితులను ఏర్పరచుకోవడం కష్టంగానే ఉండవచ్చు. దానికి మెడకు వేలాడే చెవిటి మెషిన్ తోడైతే, అది ఇంకా చాలా కష్టంగా ఉంటుంది కదా? దానికి సూపర్ పవర్ కావాలి! తన సూపర్ హీరో అవతారమైన ఎల్ డెఫో సాయంతో సీసీ తనలోని వైకల్యాన్ని జయించడం ఎలాగో తెలుసుకుంటుంది.