ఫెర్రో
[6 నవంబర్ న రాబోతుంది] టిజియానో ఫెర్రోకు ఎప్పుడూ ఇతరుల నుండి దాచిపెట్టడం ఇష్టం లేదు, ఇక ఇప్పుడు 40 ఏళ్ళు నిండాక ప్రతి ఒక్కరికీ తన జీవితంలోని సరికొత్త ముఖ్యమైన అధ్యాయాన్ని చూపించడానికి ఆయన సిద్ధమయ్యాడు. అతనికి అత్యంత ముఖ్యమైన నగరాలైన మిలాన్, లాస్ ఏంజిల్స్ మరియు లాటినాల గుండా సాగే ప్రయాణమది. ఫెర్రో అనేది ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ ఇటాలియన్ గాయకులలో ఒకరి అసలైన దాపరికం, కపటం లేని జీవనగాథ.