Get Rolling With Otis
లాంగ్ హిల్ డైరీ ఫార్మ్ కు స్వాగతం. ట్రాక్టర్ ఓటిస్, అతని ఫ్రెండ్స్ అందరికీ అదే ఇల్లు. ఓటిస్ చిన్నదే కావొచ్చు, కానీ వాడిది పెద్ద మనసు. అవసరంలో ఉన్న స్నేహితులు కనబడగానే, వెంటనే బయలుదేరి సమస్యేంటో కనుక్కుని వారికి సహాయం చేస్తాడు.