అయామ్ ఎ వర్గో
కాలిఫోర్నియాలోని ఓక్‌లాండ్‌లో నివసించే 13 అడుగుల పొడవైన నల్లజాతి యువకుడు కూటీ గురించి దార్శనిక దర్శకుడు బూట్స్ రైలీ (సారీ టు బాదర్ యూ) తీసిన అయామ్ ఎ వర్గో అనేది కులాసాగా తిరిగే ఈడుకొచ్చేవారి అద్భుత చిత్రం. ఈ సీరీస్‌లో జార్రెల్ జెరోమ్, బ్రెట్ గ్రే, కారా యంగ్, అలియస్ బార్న్స్, ఒలివియా వాషింగ్టన్, వాల్టన్ గాగిన్స్, మైక్ ఎప్స్, కార్మెన్ ఎజోగో నటించారు.