లూలారిచ్
లూలారో ప్రయాణ గమనంలో ఉన్న ఇబ్బందులను వివరించే నాలుగు భాగాల డాక్యుసిరీస్, లూలారిచ్. అత్యంత మృదువైన లెగింగ్లకు ప్రఖ్యాతి చెందిన ఈ కంపెనీ, యువ తల్లులకు ఇంటి నుంచి పని చేసే పరిష్కారం అందిస్తామనే వాగ్దానంతో మల్టీ-లెవెల్ మార్కెటింగ్ చేసి అపఖ్యాతి పాలైంది. లూలారో వ్యవస్థాపకులు తమ విచిత్రమైన, లోపాల దుస్తులను విక్రయించడానికి, స్వతంత్ర రీటైలర్లను సైన్యంలా నియమించారు... చివరకు అదంతా తప్పు అని తేలేవరకూ.
