మేకింగ్ దెయిర్ మార్క్
చరిత్రలోనే అత్యంత సమస్యాత్మక సంవత్సరంలో ఆస్ట్రేలియా దేశపు అత్యంత ప్రతిష్ఠాత్మక ఆట ఎలా సాగిందో తెలిపే అనూహ్య ప్రస్థానమే మేకింగ్ దెయిర్ మార్క్. ఆస్ట్రేలియన్ ఫుట్ బాల్ లీగ్‌లోని ఆరు జట్లకు చెందిన ఆటగాళ్ళు, కోచ్‌లు, ఎగ్జిక్యూటివ్‌లు ఈ సంవత్సరకాలంలో ఎలా తమ ప్రయాణాన్ని కొనసాగించారో ఈ ఉత్సాహాకరమైన స్టోరీలో తెలుసుకోవచ్చు.