22 జనన రాబోతోంది
Neuromancer
అపఖ్యాతి పాలైన ఒక సూపర్ హ్యాకర్ ని, ఓ రేజర్ గర్ల్ అసాసిన్ ని ఒక భారీ దోపిడీ చేయడం కోసం రిక్రూట్ చేసుకుంటారు. అపారమైన సంపద, ఎంతకు తెగించి అయినా కాపాడుకోవాలనుకునే రహస్యాలు గల ఒక శక్తివంతమైన కార్పొరేట్ సామ్రాజ్యమే వీరి లక్ష్యం.