రెగ్యులర్ హీరోస్
అలీషియా కీస్, కెవిన్ హార్ట్, నిక్ జోనాస్ మరెందరో ప్రత్యేక అతిథులు చెప్పినట్లుగా, ఈ ఉత్తేజకరమైన డాక్యుమెంటరీలు యుఎస్ లో సేవారంగ కార్మికుల వీరోచిత ప్రయత్నాలను వెలుగులోకి తెస్తాయి. కోవిడ్ -19 మహమ్మారి మధ్య తమ సమాజాలను కాపాడటానికి ప్రాణాలను పణంగా పెట్టిన వారి కథలను రెగ్యులర్ హీరోస్ మనకి చూపుతుంది. గుమాస్తాల నుండి ఉపాధ్యాయుల వరకు, కలిసి పనిచెస్తే దీన్ని జయించవచ్చని నిరూపిస్తూ ఆశాదీపం వెలిగిస్తారు.