షాట్నర్ ఇన్ స్పేస్
స్టార్ ట్రెక్ ఐకాన్ విలియం షాట్నర్ నిజ జీవితంలో అంతరిక్షనౌకలో అంతరిక్ష ప్రయాణం చేయాలన్న స్వప్నాన్ని వాస్తవ రూపంలోకి మార్చిన అత్యంత వయోవృద్దుడు. ఈ గంట ప్రత్యేక కార్యక్రమంలో మొదటి స్టార్ ట్రెక్ సిరీస్ నుండి ఎంతోమంది లాగానే ప్రేరణ పొంది అంతరిక్ష ప్రయాణం కోసం కలలుగన్న షాట్నర్, బ్లూ ఆరిజిన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ల మధ్య స్నేహం ఇంకా వారి జీవితాలను మార్చేసిన సంఘటనలను వివరించాారు.