సోలోస్
సోలోస్ అనే ఏడు భాగాల ఈ సిరీస్ మానవ జీవితంలోని విచిత్రమైన, అందమైన, హృదయ విదారకమైన, ఆహ్లాదకరమైన, అద్భుతమైన వాస్తవాలను కళ్ళకు కట్టినట్లు చూపుతుంది. నేటి ఎనిమిది మంది అత్యుత్తమ నటులు నటించిన ఈ సిరీస్ వర్తమానం, భవిష్యత్తుల మధ్య తిరుగుతూ, దుర్భరమైన ఒంటరి సమయాలలో కూడా అనుభవాల వలన మనందరం పరస్పరం కలుసుకుని ఉన్నట్లు చాటిచెబుతుంది.