టేల్స్ ఫ్రం ద లూప్
సైమన్ స్టాలెన్హాగ్ అద్భుత చిత్రాల నుండి స్ఫూర్తి పొందినది ఈ టేల్స్ ఫ్రమ్ ద లూప్. సైన్స్ ఫిక్షన్ కు అంతుచిక్కని విషయాలను సాధ్యం చేస్తూ, విశ్వపు రహస్యాలను ఆవిష్కరించడానికి నిర్మించిన ఒక యంత్రమే లూప్. దీని పైన నివసించే ప్రజల తల తిరిగిపోయే సాహసాలను ఈ టేల్స్ ఫ్రమ్ ద లూప్ అన్వేషిస్తుంది.