The Peanuts Classics
మీ గ్యాంగ్ మళ్లీ మీ ముందుకు వచ్చేసింది! 50 ఏళ్ల కంటే పాతవైన ఈ అద్భుతమైన షోలను చూస్తూ అలనాటి స్మృతులని స్మరించుకుంటూ మైమరచిపోండి. చార్లీ బ్రౌన్, స్నూపీ, లైనస్, లూసీ, ఇంకా వారి స్నేహితులు, తమ ప్రారంభ రోజుల్లో చేసిన అల్లర్లను, సాహసాలను తనివితీరా చూడండి.