ది ట్రైటర్స్
తేజ సజ్జ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'ది ట్రైటర్స్' మోసాలతో, వ్యూహాలతో సాగే ఓ క్రూరమైన గేమ్. ప్రైజ్ కోసం 20 మంది కంటెస్టెంట్లు రోజూ ఎలిమినేషన్‌ను ఎదుర్కొంటారు. ఇన్నోసెంట్స్ మధ్యే దాక్కొని ట్రైటర్స్ ప్రతి రాత్రీ ఒకరిని మర్డర్ చేసందుకు ప్రయత్నిస్తారు. నమ్మకం ఎప్పుడు మోసంగా మారుతుందో తెలియని ఈ గేమ్‌లో - ట్రస్ట్ ఈజ్ అన్‌కూల్, మోసం ఇక్కడ న్యూ రూల్. కొత్త ఎపిసోడ్స్ ప్రతి గురువారం మధ్యాహ్నం 12 గంటలకు.
