బ్లాక్-వింగ్డ్ రెడ్ బర్డ్
సీ6, ఎపి2: జేన్ బృందానికి గేల్ బెర్ట్రం, రీడ్ స్మిత్, రే హాఫ్ నెర్ మరియు షెరీఫ్ మెక్ అలిస్టర్ అనే నలుగురు అనుమానితులు ఎదుటపడేసరికి, జేన్కు, రెడ్ జాన్ కదలికలకు సంబందించిన ఒక ముఖ్యమైన విషయం తెలుస్తుంది. అయితే, సిబిఐ మాత్రం తేనెటీగలు కుట్టి చనిపోయిన ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మరణానికి సంబందించిన కేసును దర్యాప్తు చేస్తుంటారు
