బిజినెస్ విషయానికి వద్దాం
సీ1, ఎపి3: బాకీ పెరిగిపోతుండటంతో, షీలా ఒక క్లాసుకు బోధించాలని నిర్ణయించుకుంటుంది, కానీ అందుకోసం తను కొత్త విద్యార్థులను తీసుకురావలసి ఉంటుంది. మరోవైపు డానీ, బ్యాలెట్‌లో చోటు సంపాదించడం కోసం తగినన్ని సంతకాలు సేకరించే పనిలో పడతాడు.
