క్రౌన్ హైట్స్
కోలిన్ వార్నర్ ఒక హత్యలో అన్యాయంగా దోషిగా ఆరోపించబడతాడు. అతని ప్రాణస్నేహితుడు కార్ల్ కింగ్, తన జీవితాన్ని కోలిన్ నిర్ధోషికత్వాన్ని నిరూపించటానికి అర్పిస్తాడు. దిస్ అమెరికన్ లైఫ్ ఆధారంగా తీసిన ఈ సినిమా, న్యాయం కోసం జరిపే దయనీయమైన అన్వేషణతో కూడిన ఒక నిజమైన కథ.
