Emancipation
తన కుటుంబం కోసం, స్వతంత్రం కోసం ఏదైనా చేయగల ఒక వ్యక్తి ఉత్తేజభరితమైన యధార్థ గాథ ఈ చిత్రానికి ప్రేరణ. బానిస అయిన పీటర్ తన ప్రాణాన్ని పణంగా పెట్టి తప్పించుకుని పారిపోయి తిరిగి తన కుటుంబాన్ని చేరుకునే క్రమంలో, ప్రేమ, సహనం కలగలసిన ప్రమాదకర ప్రయాణం సాగిస్తాడు.