దృశ్యం 3
జార్జ్‌కుట్టి జీవితంలోకి వరుణ్ప్రవేశించి, అతని జీవితాన్నితలకిందులు చేసి పదమూడు సంవత్సరాలు గడిచాయి. ప్పోతుందని, ఊహించని ఎదురుదెబ్బలు తగులుతాయని అతని మనస్సాక్షికి తెలుసు. దాంతో జార్జ్‌కుట్టి కనిపించని శత్రువుతో యుద్ధం చేయాల్సి వస్తుంది. అతని కుటుంబం వెనుక ఉన్న అసలైన సూత్రధారులు ప్రణాళికలతో అతని జీవితంలో ఊహించని మలుపులు చోటుచేసుకుంటాయ.
