ఫిదా
ఇషాన్ (యష్) మరియు ఖుషి (సంజన)ల ప్రేమ కధ- ప్రేమ, జీవితం, విచారాల గురించి విభిన్నమైన అభిప్రాయం కలిగిన ఇద్దరు విభిన్నమైన వ్యక్తలు. వారి ప్రేమ ఎలా చిగురించింది, వారి అహాల కారణంగా అపార్ధాలు ఏర్పడతాయి. వారి ప్రేమ ఎలా వికసించిందనేదాన్ని ఈ చిత్రంలో చూడండి.
