ఫ్లాట్లైనర్స్
జీవితానికి ఆవల ఉన్న రహస్యాలను ఛేదించేందుకు ఐదుగురు వైద్య విద్యార్థులు ఒక సాహసోపేతమైన, ప్రమాదకరమైన ప్రయోగాన్ని చేయడానికి పూనుకుంటారు: కొద్ది సెకన్లు తమ గుండెలను నిలిపివేస్తూ, ప్రతి ఒక్కరు చావుకు దగ్గరగా వెళ్ళే అనుభవాన్ని చవిచూస్తారు-అది వారికి జీవితానంతర విషయాలపై ఒక అవగాహన ఇస్తుంది. కాని వారి ప్రయోగాలు ప్రమాదకరంగా మారుతూ ఉండగా, వారి తమ గతానికి సంబంధించిన పాపాలు వెంట తరుముతాయి, వీటి ద్వారా…..