మరీచిక
బేకరీ నడిపే సంజుపై స్టూడెంట్ లక్ష్మికి వన్‌సైడెడ్ లవ్. USA NRI మారీచికను ఆస్తి కోసం పెళ్లాడిన సంజు, తన మోసం తెలిసి తప్పించుకోబోయిన ఆమెను హత్య చేస్తాడు. ఆ క్రైమ్‌కి సాక్షి అయిన లక్ష్మి, నేరం దాచాలంటే తనను పెళ్లి చేసుకోవాలని షరతు పెడుతుంది. తప్పక పెళ్లాడతాడు సంజు. కానీ మారీచిక ఆత్మ తిరిగి వచ్చి వారిపై తీర్చుకునే భయంకర ప్రతీకారమే ఈ రివెంజ్ థ్రిల్లర్.
