సిద్ధార్త
ఒక ఫాక్షనిస్ట్ కుటుంబముతో సమస్యలను ఎదుర్కొంటున్న ఒక కుటుంబానికి చెందినవాడు సూర్య (సాగర్). రెండు కుటుంబాల మధ్య వైరాన్ని అంతము చేసే ఉద్దేశముతో, సూర్య తల్లి (సన) కొత్త జీవితము సాగించమని అతడిని బ్యాంకాక్ పంపిస్తుంది. అక్కడ, సూర్య తన పేరును సిద్ధార్థగా మార్చుకుంటాడు మరియు సహస్ర (రాగిణి) తో ప్రేమలో పడతాడు. అంతా సవ్యంగా సాగుతున్న సమయములో అతని తల్లి అకస్మాత్తుగా వెనక్కు వచ్చేయమని అతడిని కోరుతుంది….
