Scarpetta · సీ1, ఎపి2
కే
ప్రస్తుతం, స్కార్పెట్టా, మరీనో కలిసి 28 ఏళ్ళక్రితం భార్యా హంతకుడని తాము అనుమానించిన మ్యాట్ పీటర్సన్ ఆచూకీ కనిపెట్టమని లూసీకి చెబుతారు. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న కేసుతో మ్యాట్ కేసుకు సంబంధం ఉన్నట్లు భావించటంతో అతని ఆచూకీ తెలుసుకోవాలని కే భావిస్తుంది. మ్యాట్ తన భార్యను హత్య చేశాడని కే, మరీనో అప్పట్లో భావించి దర్యాప్తు చేస్తారు.