కాస్మిక్ లవ్
కాస్మిక్ లవ్ అనేది ఒక విశిష్టమైన సాంఘిక ప్రయోగం. ఇందులో నలుగురు ఒంటరివారు జ్యోతిషం ఆధారంగా తమ సరిజోడిని వెతుక్కొని, ప్రేమలో పడి, ఆపై పెళ్లి చేసుకునే ప్రయత్నం చేస్తారు. నక్షత్రాల ఆధారంగా సలహాలు ఇచ్చే ఆధ్యాత్మిక గైడ్ అయిన ఆస్ట్రో ఛాంబర్ వాళ్ళకు అడుగడుగునా మార్గనిర్దేశం చేస్తుంది. వాళ్ళు తిరిగి దురదృష్టకర పరిస్థితుల్లో ఉంటారా లేదా వారి విధిని స్వీకరించి, వారి కాస్మిక్ లవ్‌కు "సమ్మతమే" అంటారా?
