డై ట్రైయింగ్
ఈ కథ బెంగళూరుకి చెందిన ఇద్దరు యువ సంగీత కళాకారులది. వారు 2004 సం|| లో కళాశాల నుంచి బైట పడి సంగీత కళాకారులు అయ్యే ప్రయత్నంలో వున్నారు. దురదృష్టవశాత్తూ వారికి అంత నైపుణ్యం లేదు. వారి మీద వారికి గుడ్డి నమ్మకం, ఒక ఆశావాది బ్యాండ్ మేనేజర్, ఇంక రెండు గిటార్లతో అసాధ్యం అనిపించే కార్యానికి, అనగా తమను తాము మంచి సంగీత కళాకారులుగా నిరూపించుకోవటానికి బయలుదేరారు.
