డాక్టర్ సూస్ బేకింగ్ ఛాలెంజ్
హోస్ట్ టమెరా మౌరీ-హౌస్లీ తొమ్మిది మంది పేస్ట్రీ చెఫ్‌లు, కేక్ కళాకారులను సూస్ నగరానికి ఆహ్వానిస్తారు. అక్కడ వారు గౌరవ పౌరసత్వం, నగర తాళంచెవి మరియు 50,000 డాలర్ల కోసం పోటీపడతారు. ద క్యాట్ ఇన్ ద హ్యాట్, గ్రీన్ ఎగ్స్ అండ్ హ్యామ్, ద లోరాక్స్, హోర్టన్ హియర్స్ ఎ హూ మరియు మరిన్నింటి నుండి ప్రేరణ పొంది, ప్రతి ఎపిసోడ్ డాక్టర్ సూస్ ప్రపంచాన్ని అత్యంత మధురమైన రీతిలో కళ్లకు కట్టినట్లు చూపుతుంది.
