ఎగ్జామ్
పుష్కర్, గాయత్రి క్రియేటివ్ ప్రొడ్యూసర్లుగా వస్తున్న సిరీస్ ఎగ్జామ్. రీజనల్ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్ (ఆర్పీఎస్ఈ) కుంభకోణంలోకి ప్రవేశించడానికి పోలీసు అధికారిగా నటించే పట్టుదల ఉన్న యువతి అయిన ఝాన్సీ కథ ఇది. ఈ కుంభకోణం వ్యవస్థలో ఎంత లోతుగా పాతుకుపోయిందో తెలుసుకున్న ఆమె, తన ప్రాణాలకు ముప్పు ఎదురైనా సరే లెక్కలేనంత మంది విద్యార్థుల జీవితాలను సర్వనాశనం చేస్తున్న ఆ మోసగాళ్ల నెట్వర్క్ను కూల్చాల్సిందే.
