జగమే సంగీతం
తాత శాస్త్రి కర్ణాటక సంగీత వారసత్వాన్ని అందుకోవాల్సిన బాలు, బాధ్యత-కోరిక మధ్య నలిగిపోతుంటాడు. కుటుంబ పరువు కాపాడాలన్న ఒత్తిడి, పెరుగుతున్న అప్పులు, త్యాగరాజుతో గొడవ - ఇవన్నీ కలిసి అతన్ని ముంచేస్తాయి. ఓ కొత్త రకం సంగీతం వైపు అతన్ని లాగే ఊహించని భాగస్వామ్యం వచ్చాక, తన కుటుంబానికి, కళకు, తనకు తానే ఏం ఋణపడి ఉన్నాడో బాలు తేల్చుకోవాలి.
