ఎల్ఓఎల్ : ఆస్ట్రేలియా
రెబెల్ విల్సన్ హోస్ట్ చేసిన ఈ కార్యక్రమంలో, ఆస్ట్రేలియా యొక్క 10 మంది అత్యుత్తమ కమెడియన్లు తమ ప్రత్యర్థులను నవ్వించటానికి ప్రయత్నిస్తూ తాము మాత్రం నవ్వకుండా ఉండటానికి పోరాడుతారు. నవ్విన కమెడియన్లను ఒక్కొక్కరినీ ఎలిమినేట్ చేస్తూ పోగా, చివరకు ఒక్కరే మిగులుతారు. వీరిలో ఎవరికి రెబెల్ లాస్ట్ వన్ లాఫింగ్ కిరీటం పెట్టి, 1,00,000 డాలర్ల బహుమతి ఇస్తుంది?