Long Way Up
అబ్బురపరిచే మోటర్ సైకిల్ సాహసాల సమాహారమైన లాంగ్ వే సిరీస్ లోని మూడవ ఎడిషన్ వచ్చేసింది, ఇందులో ఇవాన్ మెక్ గ్రెగర్, చార్లీ బూర్మన్, దక్షిణ, మధ్య అమెరికాలో అందాలతో మైమరిపించే భూభాగాల నడుమ, ప్రోటోటైప్ ఎలెక్ట్రిక్ హార్లీ-డేవిడ్సన్ బైకుల మీద ప్రయాణిస్తారు.