లోర్
ద వాకింగ్ డెడ్, ద ఎక్సార్సిస్ట్ ఎక్సిక్యూటివ్ నిర్మాత సమర్పిస్తున్న ఈ సంకలన సిరీస్ లో భయంకరమైన పీడకలలకి దారి తీసే నిజ జీవత సంఘటనలతో అరన్ మాంకే "లోర్" పాడ్ కాస్ట్ ను మన ముందుకి సజీవంగా తీసుకువచ్చారు. మంచి పురాతన ఫుటేజ్ కి యానిమేషన్ తో సినిమా నాటకీయతను జోడించి లోర్ భయానక కథలైన- మాంత్రికురాళ్ళు, దుష్ట రాణులు, శరీర దొంగలు– నిజంలో పాతుకుపోవటాన్ని చూపిస్తుంది.
