15 జులైన రాబోతోంది
Lucky
ఒక మల్టీ మిలియన్ డాలర్ల దోపిడీ విఫలమవడంతో, కిలాడీ మోసగత్తె లక్కీ (అన్య టేలర్-జోయ్) తప్పించుకుని పారిపోతుంది. ఒకవైపు ఎఫ్.బి.ఐ., మరోవైపు క్రూరమైన క్రైమ్ బాస్ వెంటాడుతుండగా, లక్కీ తన ప్రాణాలతో ఆ ఊబి నుండి బయటపడటానికి పోరాడుతుంది.