30 అక్టోన రాబోతోంది
Nocturne
వరుస హత్యలకు పాల్పడే క్రూరమైన హంతకుడు జురెక్ వాల్టర్ బాధితుల్లో ఒకరు అనూహ్యంగా బతికి బయటపడటంతో, ఇంకా ఆచూకీ లేని ఓ వ్యక్తిని కాపాడటానికి డిటెక్టివ్ జోనా లిన్ సమయంతో పోటీ పడతాడు. మరో వైపు, అతని దగ్గర శిక్షణ పొందిన సాగా బాయర్, ఆ హంతకుడి నోటి నుంచే సమాధానాలు రాబట్టడానికి అండర్ కవర్ ఏజెంటుగా రంగంలోకి దిగుతుంది.