మిస్ఫార్చూన్
ఆర్థిక కుంభకోణానికి కేంద్రబిందువుగా ఉండి, సామాజిక అజ్ఞాతం నుండి బయటపడిన తర్వాత, విక్టోరియా ఇంకా హూలియో తమ గుర్తింపులను మిచీ మోంతెఫుస్కో, మేరీ క్లేర్ లె బ్రున్లుగా మార్చుకుని, ఉజ్వల భవిష్యత్తు కోసం ధనవంతులను బుట్టలో వేసుకుని తమ జీవితాలను మలుపు తిప్పుకోవాలని నిర్ణయించుకుంటారు.