మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్
ఇద్దరు పరిచయం లేని వ్యక్తులు జాన్, జేన్ తమ గత జీవితాల గుర్తుల్ని చెరిపేసి జతకలుస్తారు - గూఢచారులుగానూ భార్యాభర్తలుగానూ, వారే మన స్మిత్స్. ఒక గుర్తుతెలియని ఏజెన్సీ ద్వారా జతచేయబడ్డ వీరిద్దరూ ప్రతీ ఎపిసోడ్ లో ఒక మిషన్ ని, అలాగే వారి పెళ్ళిలో ఒక మైలురాయిని దాటుతూ వెళ్తుంటారు. డొనాల్డ్ గ్లోవర్ మరియు మాయా ఎర్స్కైన్ ఈ చిత్రంలో జంటగా నటించారు.
