10 ఫిబ్రన రాబోతోంది
Prodigies
చిన్నప్పుడే జీనియస్‌లుగా కలుసుకున్న డీడీ, రెన్‌లకు ఇప్పుడు ముప్పై ఏళ్లు. పెళ్లికి సిద్ధమవుతున్న వేళ వీళ్ల మనసులో ఒక సందేహం మొదలవుతుంది, తాము ఊహించుకున్న గొప్ప జీవితాన్ని కాదని, ప్రేమ కోసం ఒక సాధారణ బంధానికే రాజీపడిపోయామా అని.