రీడిఫైన్డ్: జే.ఆర్. స్మిత్
చొక్కా వేసుకోనివాడిగా, వివాదాస్పద వ్యక్తిగా, అద్భుతమైన 3-పాయింటర్ల షాట్లు వేయగలవాడిగా, రెండు సార్ల ఎన్బీఏ ఛాంపియన్గా, ప్రపంచానికి జే.ఆర్. స్మిత్ తెలుసు. కానీ తను అంతకంటే ఎక్కువని తన స్నేహితులకు, కుటుంబానికి తెలుసు. తన ఇల్లు అని చెప్పుకోగల ఎన్బీఏ జట్టు అతనికి ఉన్నట్టుండి లేకపోవడంతో, జే.ఆర్. తనకు తానే కొత్త ఉద్దేశ్యాన్ని నెలకొల్పుకుంటాడు – నార్త్ కరోలినా ఏ&టీ నుండి కళాశాల విద్యను అభ్యసించడం.
